Girl Care Program : శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం
శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్.ఎఫ్.సి.యల్ టౌన్షిప్ నందుగల శ్రీ చైతన్య పాఠశాలతో స్మార్ట్ లివింగ్ ప్రోగాంలో భాగంగా “బాలికా సంరక్షణ” అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించటం…