UPSC : సివిల్స్ లో తెలుగు రాష్ట్రాల అభ్యర్ధుల జోరు
Trinethram News : నేడు ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు మంచి ఫలితాలను సాధించారు..రెండు వందల లోపు ర్యాంకులలో మొత్తం 12 మంది చోటు దక్కించుకున్నారు.. ఈ ఫలితాలలో ఈ సాయి శివానీకి 11, బన్నా వెంకటేష్…