CPI : ప్రజా సమస్యల స్పందనక్కై సిపిఐ ప్రచార జాత ప్రారంభం
పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిత్యవసర ధరలను తగ్గించాలి…. Trinethram News : సామర్లకోట,ఏప్రిల్,10: భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సామర్లకోట విగ్నేశ్వర టాకీస్ వీధిలో పట్టణ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల…