Bus Service : బెంగళూరుకు బస్సు సర్వీసు ను ప్రారంభించిన శాసనసభ్యులు
త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు ప్రభుత్వవిప్ డాక్టర్ వి ఎం థామస్ బుధవారం బస్ సర్వీసు ను ప్రారంభించారు. వెన్షన్ బస్ సర్వీస్ ను పాలసముద్రం మండలం రంగాపురం క్రాస్ వద్ద బలిజి కండ్రిక నుండి బెంగళూరు ఇట్ట…