ఈ నెల 16న ఆటోల బంద్
Trinethram News : తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఈ నెల 16న ఆటోల బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. మహిళలకు ఉచిత…
Trinethram News : తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఈ నెల 16న ఆటోల బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. మహిళలకు ఉచిత…
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు మంగళవారం ప్రకటించింది. మేడారం జాత ర 21 నుంచి 24 వరకు జరుగనుండగా,…
Trinethram News : కరీంనగర్ జిల్లా : ఫిబ్రవరి 02కరీంనగర్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై కరీంనగర్ పోలీసులు శుక్రవారం దృష్టిసారించారు. ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి స్కూల్ వాహనాలను పరిశీలిస్తు న్నారు. స్కూల్ బస్‌లు, ఆటోల ఫిట్‌నెస్ చెక్…
Trinethram News : హైదరాబాద్: ఫిబ్రవరి 01తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేసింది. ఆ వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం…
తాడేపల్లి వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో పొన్నూరు లో జరిగే రా.. కదలి రా.. బహిరంగ సభకు 11బస్సులు,25 కారుల్లో బయలుదేరి వెళ్లిన టిడిపి శ్రేణులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారంపొన్నూరులోని చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగే రా…
ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్సులు.. చార్జీలు ఫుల్లు జగన్ డొక్కు పాలనలో.. డొక్కు బస్సులు నరకం చూస్తున్న ఏపీ ప్రజలు.. మూడు సార్లు చార్జీలు పెంచిన జగన్ బస్సులు మార్చకుండా చార్జీలు పెంచారు.. జగన్ ప్రభుత్వం లో ఒక్క కొత్త బస్సు కొన్న…
హైదరాబాదు దిల్షుఖ్ నగర్ డిపో వద్ద రెండు బస్సులు దగ్ధమయ్యాయి. కారణాలు తెలియరాలేదు. అనుమానాస్పద ఘటనగా పోలీసులు భావిస్తున్నారు..
మేడారం వెళ్లే మహిళ భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ : మంత్రి సీతక్క కోకిల డిజిటల్ మీడియాహైదరాబాద్:ప్రతినిధి హైదరాబాద్:జనవరి 18తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మల జాతర మహా కుంభమేళను తలపిస్తుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే…
Trinethram News : తెలంగాణ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు
Trinethram News : విశాఖపట్నం అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు. సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 14 కేసులను నమోదు చేయడం జరిగింది. ఈ నెల 13…
You cannot copy content of this page