Building Collapse : భద్రాచలం భవనం కూలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి
Trinethram News : పదకొండున్నర గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని, మృత్యువుతో పోరాడిన కామేష్ రెస్క్యూ చేసి కాపాడిన 10 నిమిషాలకే మృతి చెందిన కామేష్ భవన శిథిలాల కింద నుంచి రక్షించి, హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి…