MLA Jare : శాసన సభ బడ్జెట్ సెషన్ సమావేశాలు ముగించుకొని తిరిగి సొంత నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే జారే
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నీ శాలువాతో సత్కరించిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాక రమేష్ తెలంగాణ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సెషన్ సమావేశాలు ముగించుకొని ఇంటికి విచ్చేసిన…