Mother Kills Baby : 14 రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపేసిన తల్లి
Trinethram News : హైదరాబాద్ – మైలార్దేవ్ పల్లి ఆలీ నగర్లో హృదయ విదారక ఘటన పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసిన తల్లి స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడిన తల్లి తల్లే…