బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే TRR
బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే TRR వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్దోమ మండలం కిష్టాపూర్ గ్రామంలో శ్రీ పోచమ్మ అమ్మవారి తృతీయ బోనాల ఉత్సవాల్లో డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.అమ్మవారిని దర్శించుకుని…