MLA Jare : పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికైన గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే
త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండలం. 06.03.2025 – గురువారం…. దమ్మపేట మండలం మొండివర్రె గ్రామపంచాయతీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికై గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన నిరుపేదలందరికీ 5 లక్షలతో పక్కాఇండ్లు…