Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు Trinethram News : Jan 10, 2025, తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారు…