MLA Balu Naik : వర్త్య వాలిని పరామర్శించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్
వర్త్య వాలిని పరామర్శించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. డిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్.దిండి మండల పరిధిలోని సింగరాజు పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ శ్రీను నాయక్ సతీమణి వర్త్య వాలి ఆరోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని బి.ఎన్.రెడ్డి. నీలాద్రి…