Cybercriminals : బాలింతలు, గర్భిణులకు సైబర్ నేరగాళ్ల బురిడీ
Trinethram News : Feb 26, 2025, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గర్భిణులు, బాలింతల కోసం ప్రవేశపెట్టిన పథకం ‘జనని ఆరోగ్య యోజన’. అయితే ముగ్గురు కేటుగాళ్లు అలాంటి వారినే టార్గెట్ చేసుకుని ఫోన్ చేసి ఆర్థిక సాయం అందిస్తామని…