Free Insurance : ఏప్రిల్ నుంచి ఉచితంగా ఐదు లక్షల బీమా
వీళ్ళు మాత్రమే అర్హులు Trinethram News : ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల పథకం 70 ఏళ్ళు దాటిన వృద్ధులు కూడా వర్తించనుంది. ఏప్రిల్ నుంచి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఆయుష్మాన్ భారత్ వయో వందన…