Sunny Kumar Rapaka : ప్రకృతి సంరక్షణే మన నిజమైన అభివృద్ధి
Trinethram News : రాష్ర్ట ప్రభుత్వం హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని 400 ఎకరాలలో ఉన్న అటవీ ప్రాంతాన్ని వేలం వేసే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలి.. ఆందోళనలో అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేసీ హుందాగా వ్యవహరించాలి…అభివృద్ధి కోసం అడవులను…