ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా కీలక ఆదేశాలు

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోంది, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే. సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలి ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 46 మందిపై చర్యలు తీసుకున్నాం.…

ఏప్రిల్15 నుంచి చేపల వేట నిషేధం

విశాఖ: తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపల వేటను…

ఇవాళ ఏపీలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పేపర్‌-1 మ.2 నుంచి సా.4 గంటల వరకు పేపర్‌-2 అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ పరీక్ష రాయనున్న 1,48,881…

ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్రం ఉత్తర్వులు

ఢిల్లీలోని ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీకి 11.566 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించింది. ఏపీ వాటా కింద 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడి…

ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విశాఖ: రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటన

ఏపీ: ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్‌.. మధ్యాహ్నం ఒంటి గంటకు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన.. వైఎస్సార్‌ ఘాట్‌ దగ్దర నివాళులర్పించిన తర్వాత అభ్యర్థు ప్రకటన

జూన్ 2 కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా TG అని ఇచ్చింది

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన ఆకాంక్ష నెరవేర్చడం కోసం వాహనాల పై ఉన్న AP ని TG గా మార్చుకున్నం. జూన్ 2 కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా TG అని ఇచ్చింది..…

గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Trinethram News : అమరావతి: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు…

మార్చి 18 నుంచి ఒంటి పూట బడి!

ఏపీ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున పాఠశాలలకు ఈ నెల 18 నుంచి ఒంటి పూట బడి పెట్టనున్నట్లు విద్యాశాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు.

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో 17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ 2014 ఎన్నికల ప్రచారం తర్వాత.. ఒకే వేదికపై…

You cannot copy content of this page