ఎన్నికల వేళ ఏపీలో రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనం !

Trinethram News : ఎన్నికల వేళ ఏపీలో ఇప్పటి వరకు రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు…

క్రోధి నామ సంవత్సరంలో ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుంది

Trinethram News : పిఠాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. నూతన గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్‌.. అక్కడే పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు.. అనంతరం పురోహితుల ఆశీర్వాదం స్వీకరించారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్..…

AP EAPCETకు 3.05 లక్షల దరఖాస్తులు

Trinethram News : AP EAPCETకు దరఖాస్తు గడువు ఈనెల 15న ముగియనుండగా, ఇప్పటివరకు 3.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సెట్ కన్వీనర్ ప్రొ.కె. వెంకటరెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,35,417, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 69,445, రెండు విభాగాల్లో కలిపి…

నెల్లురు జిల్లాలో ప్రలోభాల పర్వం.. టీడీపీపై వైసీపీ సంచలన ఆరోపణలు

ఏపీలో ఎన్నికలు సమీపస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ నెలకొంది. ఇప్పటి వరకు విమర్శలకు దిగిన నేతలు.. ప్రలోభాలకు దిగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రలోభాల పర్వం తెరపైకి వచ్చింది. టీడీపీ…

ఏపీ పీజీసెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదల..ముఖ్యమైన తేదీలు ఇవే

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో దాదాపు 145 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు (ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐబీఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీటెక్‌ తదితర)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి…

ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీలకుల నియామకం !

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు గురువారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.…

ముగిసిన ఏపీ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం

అసెంబ్లీ స్థానాల్లో మరో సీటు అదనంగా కోరుతున్న బీజేపీ మొత్తం 11 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ భేటీలో చెప్పిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‍సింగ్ అదనంగా ఏ సీటు ఇవ్వబోతున్నారోననే అంశంపై రాని క్లారిటీ రాజంపేట లేదా తంబళ్లపల్లె…

ఏప్రిల్‌ 4 నాటికి ఇంటర్‌ సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి.. రెండో వారంలో రిజల్ట్స్‌!

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు 9,99,698 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 2023-24 విద్యాసంవత్సరానికి రెగ్యులర్, ఒకేషనల్‌ విద్యార్థులతో కలిపి…

ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం

మార్చి 27న రాయలసీమలోని సొంత నియోజకవర్గాల నుంచి జగన్, చంద్రబాబు ప్రచారం ప్రారంభం మేమంతా సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర వరకూ జగన్ బస్సు యాత్ర నియోజకవర్గాల వారీగా చంద్రబాబు ప్రచారం రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు, సమావేశాలు…

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కూడా ఓ సలహదారును నియమించారు: నిమ్మగడ్డ రమేశ్

Trinethram News : ఏపీలో 45 మంది సలహాదారులు ఉన్నారన్న నిమ్మగడ్డ కోడ్ ను ఉల్లంఘించి ఇంకొక సలహాదారును నియమించారని ఆరోపణ సలహాదారులు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని విమర్శ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఈ సలహాదారు నియామకాన్ని సుమోటోగా తీసుకోవాలని…

You cannot copy content of this page