WhatsApp Image 2024 03 26 at 19.16.25
అసెంబ్లీ స్థానాల్లో మరో సీటు అదనంగా కోరుతున్న బీజేపీ
మొత్తం 11 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ భేటీలో చెప్పిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‍సింగ్
అదనంగా ఏ సీటు ఇవ్వబోతున్నారోననే అంశంపై రాని క్లారిటీ
రాజంపేట లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఏదోకటి తమకి కావాలని పట్టుబడుతున్న బీజేపీ?
ఉమ్మడి కడప జిల్లాలో 3స్థానాలు కష్టమంటున్న టీడీపీ
సోమువీర్రాజు కోసం అనపర్తి బదులు రాజమండ్రి సిటీ లేదా రూరల్ ఏదో ఒక్క స్థానం పట్టుబడుతున్న బీజేపీ
రెండూ సిట్టింగ్ స్థానాలు కావడంతో ససేమీరా అంటున్న టీడీపీ
టీడీపీతో కొనసాగుతున్న బీజేపీ సంప్రదింపులు
