MLA Raj Thakur : నంది లావణ్య బ్రెయిన్ ఆపరేషన్ కు 4 లక్షల రూపాయలకు ఎల్ ఓ సి ఇచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
అంతర్గాం మండలం మార్చి-11// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్గాం మండలంలోని ఆకెనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద మహిళ నంది లావణ్య గత కొంతకాలంగా *బ్రెయిన్ కు సంబంధించిన వ్యాధితో అస్వస్థత కు గురైన నేపథ్యంలో వైద్య సదుపాయ నిమిత్తం ఖర్చులకు డబ్బులు…