Annaprasanna Ceremony : అన్నప్రాసన్న వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నగర్ కి చెందిన గంట వెంకటేశ్వర్లు మనవడు చరణ్ తేజ్ అన్న ప్రసన్న వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన ములకల పల్లి కాంగ్రెస్ పార్టీ మండల…