Road Accident : రోడ్డు ప్రమాదంలో వైద్య అధికారికి తీవ్ర గాయాలు

Medical officer seriously injured in road accident Trinethram News : ప్రకాశం జిల్లా : రాచర్ల మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాలలో…

అనంతపురం జిల్లాలో NIA రైడ్స్

NIA Rides in Anantapur District NIA Raids: అనంతపురం జిల్లాలో NIA రైడ్స్ జరిగాయి. రాయదుర్గం పట్టణంలో రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అబ్దుల్లా ఇంట్లో NIA తనిఖీలు చేపట్టింది. అబ్దుల్లా కుమారులు ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నారు.. కానీ.. గత కొంతకాలంగా…

పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాలి NSUI జిల్లా నాయకులు మంజునాథ్

Trinethram News : ఈనెల మార్చి 18వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న సందర్భంగా ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా కళాశాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. అని NSUI జిల్లా…

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Trinethram News : ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఆటోలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించగా..…

సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది

అనంతపురం: సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. సార్వత్రిక…

నేడు రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ

Trinethram News : రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ జరుగనుంది. ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే వైసీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’ లో సీఎం జగన్ పాల్గొననున్నారు.. ఇందుకోసం మధ్యాహ్నం 1:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి…

రేపే వైసీపీ మేనిఫెస్టో.. రైతు రుణమాఫీ ప్రకటన?

Trinethram News : AP: అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు వైసీపీ నిర్వహిస్తోన్న సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. వృద్ధులు, వితంతువుల పెన్షన్లను రూ.4వేలకు పెంచడంతోపాటు రైతు రుణమాఫీ అంశాలు అందులో ఉంటాయని వార్తలు…

రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

Trinethram News : అనంతపురం: నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు ఆమె బయలుదేరారు.. నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం…

నేడు అనంతపురంకు సుప్రీంకోర్టు,హైకోర్టు జడ్జీల రాక

ఉదయం JNTU లో వర్క్ షాప్ ఫర్ యంగ్ అడ్వకేట్స్ హాజారు కానున్న సుప్రీంకోర్టు జస్టిస్ ఆశానుద్దిన్ అమానుల్ల, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ బట్టి , సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తులు ఇప్పటికే అనంతపురం చేరుకున్న…

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

Trinethram News : ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.…

Other Story

<p>You cannot copy content of this page</p>