CM Chandrababu : అనంతపురం జిల్లా రైతుల ఆత్మహత్యాయత్నంపై సీఎం ఆరా

Trinethram News : జిల్లా అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబుఅకాల వర్షాలతో పంటనష్టం కారణంగా..ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు రైతులుఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని సూచనపంటనష్టం వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు1,670 హెక్టార్లలో హార్టికల్చర్‌ పంటలకు..నష్టం జరిగిందని వివరించిన అధికారులునష్టపోయిన రైతులకు…

Sensational Verdict : సంచలన తీర్పు చెప్పిన కోర్టు

తేదీ : 24/02/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనంతపురం జిల్లా ఐదుగురికి జీవిత ఖైది ఇదిస్తూ సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. నార్పాలలో మూడేళ్ల క్రితం ఓ యువకుడు హత్యకు గురయ్యాడు . కేసు…

MLA Nandamuri Balakrishna : కృష్ణవేణి మృతి వ్యక్తిగతంగా తీరని లోటు

తేదీ : 16/02/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీనియర్ నటి , నిర్మత , స్టూడియో అధినేత మీర్జాపురం. కృష్ణవేణి మృతి పట్ల స్పందించడం జరిగింది.ఆమె సంపూర్ణ జీవితం…

కళాశాలలో కొళాయిలు కరువు

కళాశాలలో కొళాయిలు కరువుతేదీ : 31/01/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనంతపురం జిల్లా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో సుమారు వారం రోజులు ట్యాంక్ నుండి నీరు…

Sports Competition : అనంతపురం క్రీడా పోటీలకి ముఖ్యఅతిథి పరిటాల శ్రీరామ్

అనంతపురం క్రీడా పోటీలకి ముఖ్యఅతిథి పరిటాల శ్రీరామ్ అనంతపురం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అనంతపురం పట్టణంలో,ఆర్డీటీ స్టేడియం లో జరగుతున్న డా.విన్సెంట్ ఫెర్రర్ మెమోరియల్ పదమూడవ ఆంధ్ర ప్రదేశ్ సబ్ జూనియర్ ఉమెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హాకీ ఛాంపియన్ షిప్ 2025…

నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు

తేదీ : 25/01/2025.నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు.అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ అవార్డు సినీ రంగంలో దక్కించుకున్నాడు. ఆయన నటనకు మరియు ప్రజలకు చేసే సేవలకు గాను…

Suicide : నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య Trinethram News : Anantapur : నారాయణ కాలేజీలో బిల్డింగ్ పై నుండి దూకి ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్యఅనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో బిల్డింగ్ పై నుండి దూకి ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య…

పరిటాల రవి హత్య కేసు.. నిందితులకు బెయిల్

పరిటాల రవి హత్య కేసు.. నిందితులకు బెయిల్ Dec 18, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : టీడీపీ దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతపురం జిల్లా…

గన్నవరం ఎయిర్పోర్ట్ అప్డేట్

గన్నవరం ఎయిర్పోర్ట్ అప్డేట్: Trinethram News : Gannavaram : 2025 జూన్ నాటికి కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో (మూలపేట ,కుప్పం దగదర్తి , తాడేపల్లిగూడెం ,అనంతపూర్ -తాడిపత్రి) 5 ఎయిర్ స్ట్రిప్…

తెలంగాణలో మూడు రోజుల పాటు వానలే వానలు

తెలంగాణలో మూడు రోజుల పాటు వానలే వానలు..!! Trinethram News : తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. అక్టోబర్ 3వ వారంలో కూడా భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లా ముంపునకు గురైంది.…

Other Story

You cannot copy content of this page