Sciencefare Alluri College : విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేది సైన్స్‌ఫేర్ అల్లూరి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.టి.మోజెస్ క్రిష్టఫర్
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, 28 ఫిబ్రవరి 2025, దేశాయిపేట రోడ్ లో గల ఒయాసిస్ పాఠశాలలో శుక్రవారం సైన్స్‌ఫేర్ కార్యక్రమం ఒయాసిస్ విద్యా సంస్థల చైర్మన్ డా.జె.ఏస్.పరంజ్యోతి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లూరి కళాశాల ప్రిన్సిపాల్…