Swami Nithyananda is alive : స్వామి నిత్యానంద బతికే ఉన్నారు
Trinethram News : వివాదాస్పద స్వామిజీ 47 ఏళ్ల నిత్యానంద చనిపోయారనే ప్రచారాన్ని ఆయన స్థాపించిన ‘కైలాస’ దేశం ఖండించింది. నిత్యానంద బతికే ఉన్నారని, ఆరోగ్యంగానే ఉన్నారని ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన ఏప్రిల్ 2న సాయంత్రం 7 గంటలకు (న్యూయార్క్…