Duddilla Sridhar Babu : ఏఐ యూనివర్సిటీతో పెరగనున్న తెలంగాణా ప్రతిష్ట : ఐటి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
ఏఐ యూనివర్సిటీతో పెరగనున్న తెలంగాణా ప్రతిష్ట : ఐటి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ తెలంగాణ యువతను కృతిమ మేథ(ఏఐ)లో నిపుణులుగా తీర్ది దిద్దాలనే సంకల్పంతో ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని…