విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న భువనమ్మ

ఘన స్వాగతం పలికిన విశాఖ జిల్లా టీడీపీ నేతలు. నేటి నుండి 4రోజులు ఉత్తరాంధ్ర లో పర్యటించనున్న భువనమ్మ. కాసేపట్లో విమానాశ్రయం నుండి సాలూరు బయలుదేరిన భువనమ్మ. సాలూరు సిటీ లో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ ప్రారంభించనున్న భువనమ్మ….

ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన

Trinethram News : అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం (Visakha)లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ (Delhi) నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు.…

విశాఖ లో మొట్టమొదటి సారిగా లభ్యమైన బ్లాక్ కరెన్సీ మాఫియా

నల్లని కాగితాలను కరెన్సీ నోట్లు గా తయారు చేస్తామని… ఎయిర్ పోర్టు కాకనినగర్ లో భారీగా బ్లాక్ కరెన్సీ పట్టివేత మోసం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు కోట్లాది రూపాయలు స్వాధీనం.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డ యువకుడు అరెస్ట్‌

Trinethram News : హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డ యువకుడు అరెస్ట్‌.. 200 సార్లు ఎయిర్‌పోర్టులో బాంబులు పెట్టారంటూ మెయిల్స్‌.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వైభవ్ తివారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

నేడు రాజమండ్రిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

విశాఖపట్నం నుండి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకోనున్న పవన్ కళ్యాణ్.. మధురపూడి ఎయిర్ పార్ట్ నుండి భారీ ర్యాలీగా రాజమండ్రిలో జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి చేరుకొనున్న పవన్ కళ్యాణ్.. జనసేన నేతలతో అంతర్గతంగా సమావేశం కానున్న పవన్ కళ్యాణ్..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆగి ఉన్న కారును మరో కారు ఢీ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టడంతో రెండు కార్లు పల్టీ కొడుతూ రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి.. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం ఎయిర్ పోర్ట్…

నారా లోకేష్ కి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన ఎంజీఆర్

ఆప్యాయంగా అన్న బాగున్నావని పలకరించిన లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,యువ నాయకులు నారా లోకేష్ ఉత్తరాంధ్రలో శంఖారావం కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్దకు విచ్చేసిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు…

గన్నవరం విమానాశ్రయంలో విమానాల లాండింగ్ కు ఇబ్బందులు.

పొగ మంచు కారణంగా గాలిలోనే చెక్కర్లు కొడుతున్న విమానాలు.. మంచు కారణంగా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో గాలిలోనే 5 సార్లు తిరిగిన బెంగళూరు విమానం, 8 సార్లు గాలిలోనే తిరిగిన ఢిల్లీ విమానం. మంచు తెరిపనివ్వడంతో రన్వే పై ల్యాండ్ అయిన…

You cannot copy content of this page