CM Revanth : హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని రేవంత్ నిర్ణయం Trinethram News : హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు(36.8 కి.మీ), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్(11.6 కి.మీ), ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట(7.5 కి.మీ), మియాపూర్-పటాన్‌చెరు(13.4 కి.మీ), ఎల్‌బీ…