హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు

Trinethram News : అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. స్థానిక పామాయిల్ పరిశ్రమను సోమవారం ఆయన సందర్శించారు. రూ.30 కోట్లతో బయోవిద్యుత్‌ ప్లాంట్‌ను…

గవర్నర్ చర్యలు తీసుకోండి

గవర్నర్ చర్యలు తీసుకోండి.. రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100ఎకరాల భూములను.. హైకోర్టుకు కేటాయించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో తనపై దాడి చేసిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ హైదరాబాద్ :జనవరి27ధరణి పునర్నిర్మాణ కమిటీ శనివారం సచివాలయంలో మరోసారి సమావేశం కానున్నది. ఈసారి అటవీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకాను న్నారు. ధరణిలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల…

పామాయిల్ రైతుల తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం Trinethram News : పామాయిల్ రైతుల తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం దమ్మపేట మండలం అల్లిపల్లి పామాయిల్ తోటలో తెలంగాణ ఏపీ రాష్ట్రాల పామాయిల్ రైతులు, అధికారులతో సమావేశం …..మంత్రి తుమ్మల కామెంట్స్…..పామాయిల్ సాగు విస్తరణ…

Other Story

You cannot copy content of this page