పెద్దపల్లి జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు – తస్మాత్ జాగ్రత్త- అగ్గి తెగులు- రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి విజ్ఞప్తి
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లాలోయూరియా నిల్వలు సరిపడా అందుబాటులోఉన్నాయని రైతులకు తెలియజేయడం జరుగుతోంది యాసంగి సీజన్లో సాగువిస్తీర్ణం రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమగుతుందని ప్రణాళికలు తాయారు చేయడం జరిగింది. సరఫరాకోసం…