Kotapalli Police Raids : కోడి పందాల స్థావరాలపై కోటపల్లి పోలీసుల దాడులు
కోడి పందాల స్థావరాలపై కోటపల్లి పోలీసుల దాడులు. కోటపల్లి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పరం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో…