కోడిపందాల స్థావరాలపై ఎస్సై వెంకట నరసింహం దాడులు

TRINETHRAM NEWS

Trinethram News : కోడిపందాల స్థావరాలపై ఎస్సై వెంకట నరసింహం దాడులు

బుచ్చినాయుడు కండ్రిగ మండలం -విజయ గోపాలపురం సమీపంలో కోడి పందాలు ఆడుతున్నారని పక్కా సమాచారంతో స్థావరంపై దాడుల నిర్వహించిన ఎస్సై వెంకట నరసింహం ఐదు మందిని అదుపులో తీసుకుని వారి వద్ద నుండి ఒక కోడి పుంజు..2,500 రూపాయలను స్వాధీనం చేసుకున్న ఎస్సై

You cannot copy content of this page

Scroll to Top