డిప్యూటీ సీఎం కాన్వాయ్కి ప్రమాదం
డిప్యూటీ సీఎం కాన్వాయ్కి ప్రమాదం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆదివారం ఆయన వరంగల్ కు వెళ్తున్న క్రమంలో జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద కాన్వాయ్ పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా…