రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు

శ్రీశైలం : రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం దీనిని మల్లన్నకు కానుకగా సమర్పించనున్నారు. 23.6 అడుగుల ఎత్తుతో స్వర్ణ తాపడం చేయించిన ఈ రథం మధ్యలో…

శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం

భక్తులకు పంపిణీ చేసిన పులిహార ప్రసాదంలో మాంసపు ముక్క. బ్రహ్మానందరాయ గోపురం దగ్గర ప్రసాదాల పంపిణీలో ఘటన. పులిహారలో మాంసపు ముక్కను గుర్తించిన భక్తుడు హరీష్ రెడ్డి. దేవస్థానం అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన భక్తుడు. అధికారుల పర్యవేక్షణ లోపం పై…

నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం

నంద్యాల సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ బృందం సభ్యులు

రేపు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న నారా లోకేష్ !

ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి బయలుదేరనున్న లోకేష్ 9 గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు. అక్కడనుంచి బయలుదేరి 9.30 గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. 9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.

శ్రీశైలం రిజర్వాయర్‌లో చేపలు మృత్యువాత పడ్డాయి

శ్రీశైలం రిజర్వాయర్‌లో చేపలు మృత్యువాత పడ్డాయి. శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలోని పెద్ద బ్రిడ్జ్ పక్కన గేజింగ్ మడుగులో కుప్పలు తెప్పలుగా భారీగా చేపలు మృతి చెందాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లోని ముందు బాగంలో వాటర్ రంగు మారింది. లింగాలగట్టు సమీపంలోని రిజర్వాయర్‌లో…

Other Story

You cannot copy content of this page