శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు

శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు.Trinethram News : శ్రీశైలం : సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి, వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్ట్ రేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్…

Drone Cameras in Srisailam : శ్రీశైలంలో డ్రోన్ కెమెరాల కలకలం

శ్రీశైలంలో డ్రోన్ కెమెరాల కలకలం Trinethram News : శ్రీశైలం : Nov 10, 2024, ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీశైలంలో మళ్లీ డ్రోన్ కెమెరాలు దర్శనమిచ్చాయి. శ్రీశైలంలోని పుష్కరిణి వద్ద డ్రోన్ కెమెరాలు ఆకాశంలో ఎగురుతుండగా భక్తులు గమనించడంతో డ్రోన్ ఆపరేటర్లు…

శ్రీశైలంలో ఇక ఆర్జిత సేవ టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే : ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి

శ్రీశైలంలో ఇక ఆర్జిత సేవ టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే : ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి Trinethram News : ఆలయ క్యూలైన్ల వద్ద కేవలం శ్రీఘ్ర , అతిశ్రీఘ్ర దర్శనాల టిక్కెట్లను మాత్రమే ప్రత్యేక కౌంటర్లలో జారీ చేస్తున్నారు. ఆర్జిత సేవా టిక్కెట్లు…

శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు

ఉగాది ఉత్సవాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు నేటి నుంచి నిలిపివేశారు. భక్తులకు 3 క్యూలైన్ల ద్వారా మాత్రమే స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు…

నేడు శ్రీశైలంలో 2వరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Ap. నేడు శ్రీశైలంలో 2వరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు సాయంత్రం శ్రీస్వామి అమ్మవారికి ద్వారక తిరుమల దేవస్థానంచే పట్టువస్త్రాలు సమర్పణ బృంగివహంపై ఆశీనులై పూజలందుకోనున్న ఆదిదంపతులు రాత్రి క్షేత్ర వీధుల్లో శ్రీస్వామి అమ్మవారికి గ్రామోత్సవం

మార్చి 1 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Trinethram News : AP: శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సత్రాల నిర్వాహకులు, భక్తులు సహాకరించాలని కోరారు. బ్రహ్మోత్సవాల…

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది

Trinethram News : నంద్యాల జిల్లా, శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది.. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి స్థానికులకు భక్తులకు కనిపించింది.. చిరుతపులిని చూసిన స్దానికులు, భక్తులు సత్రాల పైనుంచి చిరుతపులి వీడియోలను సెల్ ఫోన్ లలో…

నేడు శ్రీశైలంలో 4వ రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

నంద్యాల నేడు శ్రీశైలంలో 4వ రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. రాత్రి శ్రీమల్లికార్జున స్వామి, అమ్మవారికి కళ్యాణం.. సాయంత్రం నందివాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆదిదంపతులు, శ్రీమల్లికార్జున స్వామి,అమ్మవారికి గ్రామోత్సవం

శ్రీశైలంలో ఎల్లుండి నుంచి ఈనెల 18 వరకు ఏడు రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

నంద్యాల : శ్రీశైలంలో ఎల్లుండి నుంచి ఈనెల 18 వరకు ఏడు రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. పంచాహ్నిక దీక్షలతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18 తో ముగింపు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు శ్రీ మల్లికార్జున స్వామి…

You cannot copy content of this page