శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డ యువకుడు అరెస్ట్‌

Trinethram News : హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డ యువకుడు అరెస్ట్‌.. 200 సార్లు ఎయిర్‌పోర్టులో బాంబులు పెట్టారంటూ మెయిల్స్‌.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వైభవ్ తివారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆగి ఉన్న కారును మరో కారు ఢీ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టడంతో రెండు కార్లు పల్టీ కొడుతూ రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి.. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం ఎయిర్ పోర్ట్…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. 5.92 కిలోల హెరాయిన్‌ స్వాధీనం.. జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి డ్రగ్స్ సీజ్‌.. హ్యాండ్‌బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళ.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ అధికారులు భారీగా డైమండ్స్, విదేశీ కరెన్సీ పట్టివేత.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ అధికారులు భారీగా డైమండ్స్, విదేశీ కరెన్సీ పట్టివేత. ఇద్దరి ప్రయాణికుల నుంచి రూ.6కోట్ల విలువైన డైమండ్స్, విదేశీ కరెన్సీ స్వాధీనం. అత్యంత విలువైన డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ. చాక్లెట్ వెపర్స్‌లో డైమండ్స్ పెట్టి తీసుకొచ్చిన ప్రయాణికుడు.

Other Story

You cannot copy content of this page