Brutal Murder : రాజన్న జిల్లా వేములవాడలో వ్యక్తి దారుణ హత్య?
రాజన్న జిల్లా వేములవాడలో వ్యక్తి దారుణ హత్య? రాజన్న జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈరోజు ఉదయం దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని…