వివేకానందుని ఆశయాలు కొనసాగించాలి..కె.రాజిరెడ్డి

వివేకానందుని ఆశయాలు కొనసాగించాలి..కె.రాజిరెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్దోమ. యువత వివేకానందుని ఆశయాలు కొనసాగించాలి అని సర్పంచుల సంగం నాయకులు కె రాజిరెడ్డి అభిప్రాయపడ్డారు ఆదివారం వివేకానంద జయంతి సందర్బంగా అయన నివాళులు అర్పించి అయన ఆశయాలను నెమరు వేసుకున్నారు…

వివేకానందుని ప్ర‌సంగాలు స‌దా ఆచ‌ర‌ణీయం : నారా లోకేష్

యువ‌తకు స్ఫూర్తి, ఆధ్యాత్మిక జ్యోతి, మ‌న‌దేశ కీర్తి స్వామి వివేకానంద జ‌యంతిని పుర‌స్క‌రించుకుని జ‌రుపుతున్న‌ జాతీయ యువ‌జ‌న దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు. యువ‌శ‌క్తికి దేశ‌భ‌క్తిని నూరిపోసిన చైత‌న్య మూర్తి వివేకానందుని ప్ర‌సంగాలు స‌దా ఆచ‌ర‌ణీయం… నారా లోకేష్

You cannot copy content of this page