“గీతా విద్యాలయంలో సంక్రాంతి సంబరాలు”
“గీతా విద్యాలయంలో సంక్రాంతి సంబరాలు” చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ చొప్పదండి లోని గీతా విద్యాలయంలో ఈరోజు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఇందులో విద్యార్థినీ,విద్యార్థులు హరిదాసు, గోదాదేవి మరియు సోదమ్మల వేషధారణలో వచ్చి అలరించారు. విద్యార్థినీ లు ముగ్గుల…