కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీల పెంపును ఖండిస్తూ అరకు లోయ మెయిన్ రోడ్డుపై భారీ ర్యాలీ నిర్వహించిన అరకు ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీల పెంపును ఖండిస్తూ అరకు లోయ మెయిన్ రోడ్డుపై భారీ ర్యాలీ నిర్వహించిన అరకు ఎమ్మెల్యే. అల్లూరి జిల్లా అరకులోయ టౌను త్రినేత్రం న్యూస్ డిసెంబర్.28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…