గువ్వల చెరువు ఘాట్ లొ ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా గువ్వల చెరువు గువ్వల చెరువు ఘాట్ లొ ఘోర రోడ్డు ప్రమాదం లారీ – బస్సు ఎదు రెదురు ఢీకొనడంతో ఘటన లోయలో పడ్డ లారీ, కడప నుంచి బెంగళూరు వెళుతున్నట్లు సమాచారం.. ఒకరు అక్కడి కక్కడే దుర్మరణం…

మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగింపు

గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్‌లో 2500 గజాలు ఆక్రమించి కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం చేసిన మల్లారెడ్డి. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ లే అవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగింపు.

ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లా :కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు.. మోతె అండర్ పాస్ వద్ద ఘటన,మృతులంతా వృద్ధులే.. మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు. హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం..

కుకునూర్ పల్లి శివారులో రాజీవ్ రహదారిపై రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం

అటువైపు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కి ఇవతలి వైపు వెళ్తున్న కారును ఢీ కొట్టిన వైనం.. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు… ఆస్పత్రికి తరలింపు..

విజయవాడ ఆటోనగర్ మూడో రోడ్డు టైర్ల షాపులో అగ్నిప్రమాదం

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ విజయవాడ ఆటోనగర్ మూడో రోడ్డు టైర్ల షాపులో అగ్నిప్రమాదం.. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదానికి గల కారణాలు పై వివరాలు సేకరిస్తున్న అగ్నిమాపక సిబ్బంది..

రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి మండలం రాచర్ల ఎస్ఐ వెంకటరమణ మృతి చెందడంపట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి

Trinethram News : బేతంచెర్ల, నంద్యాల జిల్లా: బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచెర్లలో ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ మృతి చెందడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

నల్లమల్ల ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం

Trinethram News : నంద్యాల జిల్లా:ఫిబ్రవరి 21నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాటు రోడ్డు లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోళ్ళపెంట సమీపంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న…

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Trinethram News : ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఆటోలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించగా..…

రోడ్డు ప్రమాదం విద్యార్థిని మృతి

Trinethram News : కరీంనగర్ జిల్లా:ఫిబ్రవరి 19కరీంనగర్ లోని బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద చత్తీస్ గఢ్ కు చెందిన లారీ ఢీకొని 19 సంవత్సరాల దియా పటేల్ అనే విద్యార్థిని ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. గుజరాత్…

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : మెదక్ జిల్లా : ఫిబ్రవరి 14మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట మండల శివా రులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లి బృందం తో వెళ్తున్న బస్సును లారీ…

You cannot copy content of this page