భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది

Trinethram News : విశాఖ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి (179*; 257 బంతుల్లో) భారీ శతకంతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌ గిల్‌ (34), రజత్‌ (32),…

రెండో సారి ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గా రాయల్ వెంకటేష్

Trinethram News : 28/0/2024 వ తేదీ ఆదివారం అనంతపురంలో జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం నందు వరుసగా రెండవసారి జిల్లా అధ్యక్షులుగా శ్రీ రాయల్ వెంకటేశులు గారు జోనల్ కార్యదర్శిగా శ్రీ బొమ్మయ్య గారు స్టేట్ కౌన్సిలర్ గా…

రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు

రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. ఈ రోజు బాలరాముడి దర్శనానికి 3 లక్షల మంది వస్తారని అంచనా.. 8 వేల మంది పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు.. నిన్న అయోధ్య రాముల వారిని దర్శించుకున్న 5 లక్షల మంది భక్తులు.

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్లో మెఘా బ్రేక్ త్రూ

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్లో మెఘా బ్రేక్ త్రూ విజయవంతంగా రెండో టన్నెల్ను పూర్తి చేసిన ఎం ఈ ఐ ఎల్ తొలి టన్నెల్ ను 2021 జనవరిలో పూర్తి చేసిన మేఘా సంస్థ వెలుగొండ (ప్రకాశం జిల్లా…

ధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి.. రెండో స్థానంలో హైదరాబాద్..

ధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి.. రెండో స్థానంలో హైదరాబాద్.. తెలంగాణలో ధనవంతమైన జిల్లా రంగారెడ్డి ఆవతరించింది. హైదరాబాద్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తెలంగాణలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నది జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది. పర్ క్యాపిట ఇన్ కమ్ అధారంగా…

రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు

Reventh Reddy: రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు.. Trinethram News : హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా రెండవ రోజు మంగళవారం సమీక్షలు జరపనున్నారు. ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి…

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బౌలర్ల విజృంభణతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 55 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. సిరాజ్‌ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. బుమ్రా, ముకేశ్‌ కుమార్‌ చెరో…

ఇవాళ్టి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ

Jagananna Arogya Suraksha: ఇవాళ్టి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ.. అమరావతి.. 60 లక్షల మందికి పైగా సొంత ఊళ్లలోనే వైద్యం అందించింది.. ఇక, ఇవాళ్టి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ప్రజారోగ్య పరిరక్షణ…

కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే

Chandrababu: కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే.. చిత్తూరు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఆర్ అండ్ బీ అతిధి గృహం వద్ద…

మే రెండో వారంలో టీఎస్‌ఎంసెట్‌ టీఎస్‌ ఎంసెట్‌

మే రెండో వారంలో టీఎస్‌ఎంసెట్‌ టీఎస్‌ ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, ఫార్మసీ)ను మే రెండో వారంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. బుధవారం సచివాలయంలో ఎంసెట్‌ సహా పలు వృత్తివిద్యాకోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ పిన్సిపల్‌ సెక్రటరీ…

You cannot copy content of this page