BRS : నేడు మేడిగడ్డకు బిఆర్ఎస్ నేతలు

BRS leaders to Madigadda today Trinethram News : హైదరాబాద్: జులై 26బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతోంది. గురువారం రోజు అసెంబ్లీ సమావేశాల తర్వాత మేడిగడ్డకు బయల్దేరిన బీఆర్ఎస్ బృందం సాయంత్రానికి అక్కడికి…

ఛలో మేడిగడ్డకు వెళ్తున్న బిఆర్ఎస్ బస్ మార్గ మధ్యలో టైర్ బ్లాస్ట్

బస్ లో కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధుల. జనగాం దగ్గరలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన బస్ టైర్. భయాందోళనకు గురైన ఎమ్మెల్యేలు…

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న భారత రాష్ట్ర సమితి నేడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200…

బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ చలో పాలమూరు

Trinethram News : మార్చి 1న బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని చేపడతాం అని చెప్పిన చల్లా వంశీచంద్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వంశీచంద్ రెడ్డి బహిరంగ…

మేడిగడ్డకు వెళ్లే రూట్ మ్యాప్ ను డీజీపీకి అందజేసిన బీఆర్ఎస్ నేతలు

మార్చి 1న తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి అనుమతి కోరుతూ రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. మేడిగడ్డకు వెళ్లే రూట్ మ్యాప్ ను డీజీపీకి అందజేసిన బీఆర్ఎస్ నేతలు.. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పర్యటనకు తగిన…

మేడిగడ్డకు వెళ్తూ ఇవి కూడా చూడండి: హరీష్ రావు

Trinethram News : సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ మేడిగడ్డ సందర్శనకు బస్సుల్లో బయలు దేరారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ కు కీలక సూచన చేశారు. మేడిగడ్డకు వెళ్తున్న సీఎం, మంత్రులు…

నేడు మేడిగడ్డకు అఖిల పక్ష ఎమ్మెల్యేలు

హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, దానిపై విజిలెన్స్ విచారణ ఆ తర్వాత పరిణామాల గురించి అందరికీ తెలిసిందే.. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా…

మరి కాసేపట్లో మేడిగడ్డకు బయల్దేరునున్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రుల తోపాటు ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి బయల్దేరనున్నారు. అసెంబ్లీ దగ్గర నాలుగు ప్రత్యేక బస్సులను కూడా సిద్ధం చేశారు. అసెంబ్లీకి హాజరైన అనంతరం అందరూ కలిసి మేడిగడ్డకు బయలుదేరుతారు. మధ్యహాన్నం…

నేడు మేడిగడ్డకు మంత్రుల బృందం

Medigadda Dam: నేడు మేడిగడ్డకు మంత్రుల బృందం.. Kaleshwaram Project: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అనేక కారణాల్లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం. ఈ కుంగుపాటుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఉన్న మంచి పేరు కాస్తా…

Other Story

You cannot copy content of this page