రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకముగా కలిసిన యడం బాలాజీ

Trinethram News : తాడేపల్లి . సీఎం క్యాంపు ఆఫీస్ లో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి చీరాల సీనియర్ నాయకుడు. యువనేత శ్రీ యడం బాలాజీ ని. వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి. మనస్పూర్తిగా పార్టీలో ఆహ్వానించిన సీఎం శ్రీ…

70 రోజుల్లో దాదాపు 25 వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో దాదాపు 25 వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురుకులాల్లో గ్రాడ్యుయేట్‌ టీచర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్లుగా ఉద్యోగాలు సాధించిన 1,997 మందికి గురువారం ఎల్బీ స్టేడియంలో…

తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌ను అభినందించారు

లక్నోలోని ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో అసాధారణ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌ను అభినందించారు. 12 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీతో సహా 5 బంగారు మరియు 7 రజత పతకాలను సాధించిన తెలంగాణ…

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీసుకున్న ఓ మంచి నిర్ణయం

ఇకపై అవయవదానం చేసిన వాళ్లకు ఒడిశాలో అధికారికంగా అంత్యక్రియలు… ఈ నిర్ణయం వల్ల మరణానంతర అవయవదానం పట్ల అపోహలు పోతాయి, వాళ్ల ఉదారతకు, త్యాగానికి విలువ చేకూరుతుంది… 2020 నుంచీ ఒడిశాలో ఓ స్కీమ్ ఉంది, దాని పేరు సూరజ్ అవార్డు……

కలెక్టరేట్ లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలు

Trinethram News : రాజమహేంద్రవరం, తేదీ:14.2.2024 నివాళులు అర్పించిన కలెక్టర్ , ఇతర అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరిగిందనీ…

అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్న ప్రజా ప్రతినిధుల బృందం. రెండు గంటల పాటు సైట్ విజిట్,…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం

Trinethram News : భూపాలపల్లి జిల్లాలో గ్రేహౌండ్స్ కమాండో ఎ. ప్రవీణ్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా కరెంట్ షాక్ తో ప్రవీణ్ మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి…

పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

09–02–2024,న్యూఢిల్లీ. పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.సీఎం చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి. 2.అయితే పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని,…

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశమయింది

ఈ భేటీకి మంత్రులంతా హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. కేబినెట్ నిర్ణయాలు: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ ను ఆమోదించిన కేబినెట్. నంద్యాల జిల్లా డోన్ లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్…

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. పీఏసీఎస్ ఛైర్మన్ గా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాజమల్లు 1994లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు…

You cannot copy content of this page