మాజీ మంత్రివర్యులను కలిసిన కౌన్సిలర్ అనంత్ రెడ్డి
మాజీ మంత్రివర్యులను కలిసిన కౌన్సిలర్ అనంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసిన వికారాబాద్ మున్సిపల్ 15వ వార్డ్ కౌన్సిలర్ C.అనంత్ రెడ్డి…