నా ఫ్యామిలీని చంపేందుకు విష్ణు కుట్ర.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
నా ఫ్యామిలీని చంపేందుకు విష్ణు కుట్ర.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు Trinethram News : Hyderabad : మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు సద్దుమణగడం లేదు. తాజాగా.. ఆదివారం మరోసారి గొడవ పడ్డారు. ఈసారి జనరేటర్ విషయంలో వాగ్వాదం…