తీరం దాటిన ఫెయింజల్ తుఫాన్
తీరం దాటిన ఫెయింజల్ తుఫాన్…Trinethram News : ఉత్తర తమిళనాడు,పుదుచ్చేరి సమీపంలో కారైకాల్ మహాబలిపురం తీరం దాటినట్లు సమాచారం… తుఫాను కారణంగా దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు… ఫెయింజల్ తుఫాను కారణంగా నెల్లూరు కడప చిత్తూరు…