విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్
విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ మూడేళ్లల్లో రూ.12వేల కోట్లు పీడీయస్ బియ్యం ఎగుమతి చేశారు రేషన్ మాఫియా పై ఉక్కు పాదం బియ్యం అక్రమ రవాణా ప్రక్షాళనలో భాగంగా అధికార యంత్రాంగం మీడియాతో కలిసి పనిచేస్తాం…