నూతన సంవత్సరంలోనూ నిరాశే
నూతన సంవత్సరంలోనూ నిరాశే.. AP : నూతన సంవత్సరంలోనూ ఉద్యోగులు,పెన్షనర్లకు నిరాశే ఎదురైంది. న్యాయ, పోలీస్, సెక్రటేరియట్లో ఉద్యోగులకు మినహా మిగతా వారికి జీతాలు నిల్. పెన్షనర్లకు నేటి వరకూ డబ్బులు జమ కాలేదు. ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాలో నెలకు రూ.5500…