రేపటి నుంచి వైయస్‌ఆర్‌ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

రేపటి నుంచి వైయస్‌ఆర్‌ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం నుంచి మూడు రోజులు వైయస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం తాడేపల్లిలో బయల్దేరి కడప చేరుకుంటారు.. గోపవరంలో సెంచురీ ప్లై పరిశ్రమలో ఎండీఎఫ్‌, హెచ్‌పీఎల్‌…

శ్రీశైలంలో 23 నుంచి అభిషేకాలు నిలుపుదల

శ్రీశైలంలో 23 నుంచి అభిషేకాలు నిలుపుదల శ్రీశైలంలో ఈనెల 23, 24, 25 తేదీల్లో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నట్లు ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. అభిషేకాలకు ప్రత్యామ్నాయంగా రోజుకు నాలుగు విడతల్లో మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. స్పర్శ దర్శనం…

మూకుమ్మడి సస్పెన్షన్లు.. పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ

మూకుమ్మడి సస్పెన్షన్లు.. పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ దిల్లీ: ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంట్ (Parliament) సెషన్‌లో 143 మంది విపక్ష ఎంపీలపై వేటుపడిన సంగతి తెలిసిందే. ఈ మూకుమ్మడి సస్పెన్షన్లపై గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసన…

జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది

దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగేళ్లుగా నెలకు 5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లకు తొలిసారి దాన్ని పెంచాలని నిర్ణయించింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం…

భోగాపురం విమానాశ్రయానికి 5 బ్యాంకుల నుంచి నిధులు

భోగాపురం విమానాశ్రయానికి 5 బ్యాంకుల నుంచి నిధులు AP : భోగాపురంలో నిర్మిస్తున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5 బ్యాంకులు నిధులు సమకూర్చుతున్నాయి. రూ.3,215 కోట్ల రుణానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు GMR ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రా వెల్లడించింది. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి…

నగరి నుంచి పోటీ చేసి తీరుతానన్న రోజా

టికెట్‌ రాదనే ప్రచారంపై ఘాటుగా రియాక్ట్ . నగరి నుంచి పోటీ చేసి తీరుతానన్న రోజా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం టికెట్ మరొకరికి కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆర్‌కే రోజా ఘాటు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ…

రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు

రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు.. హైదరాబాద్ : తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. రేపట్నుంచి విధులకు హాజరు కాబోమని జూడాలు ప్రకటించారు. గత మూడు నెలలుగా స్టైపెండ్ ఇవ్వకపోవడంతో రేపటి నుంచి…

కదులుతున్న బస్సు నుంచి వెనకటైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి

కదులుతున్న బస్సు నుంచి వెనకటైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. దాంతో.. ప్రయాణికులంతా ఒక్కసారిగా భయపడిపోయారు. ఈ అసాధారణ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. సేలం జిల్లా ఎడప్పాడి దగ్గర జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సుల్లో 30 మంది ప్రయాణికులు…

భారత్, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ద్య‌ రేప‌టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది

భారత్, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ద్య‌ రేప‌టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వాతావరణ శాఖ…

నేటి నుంచి ఐదురోజుల పాటు ఆకాశంలో అద్భుతం

నేటి నుంచి ఐదురోజుల పాటు ఆకాశంలో అద్భుతం ఉల్కాపాతాలను నేరుగా చూడొచ్చు హైదరాబాద్‌: ఆకాశం నుంచి భూమిపైకి రాలే ఉల్కాపాతాలను ప్రజలంతా నేరుగా చూడొచ్చని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ సంచాలకులు శ్రీరఘునందన్‌ కుమార్‌ తెలిపారు. డిసెంబరు 16 నుంచి…

Other Story

<p>You cannot copy content of this page</p>