జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 19 at 2.44.24 PM

TRINETHRAM NEWS

భోగాపురం విమానాశ్రయానికి 5 బ్యాంకుల నుంచి నిధులు

AP : భోగాపురంలో నిర్మిస్తున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5 బ్యాంకులు నిధులు సమకూర్చుతున్నాయి. రూ.3,215 కోట్ల రుణానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు GMR ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రా వెల్లడించింది. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి గత నెల 1న భూమి పూజ చేశారు. ఈపీసీ కాంట్రాక్టును ఎల్అండ్ లిమిటెడ్కు అప్పగించారు.

You cannot copy content of this page